డెస్క్‌టాప్ పబ్లిషింగ్ రంగంలో 30 సంవత్సరాలకు పైగా అనుభవంతో ముద్రణారంగంలో వున్న తెలుగు ఫాంట్లలోని లోటుపాట్లను గమనించి ముద్రణకు అనుకూలంగా యూనీకోడ్ ఫాంట్లను తయారు చేసి అందిస్తున్నాను. ఈ ఫాంట్లను ఉపయోగించి అనేక పుస్తకాలు ముద్రితమైనవి. అంతేకాక నాన్ యూనికోడ్ ఫాంట్లను ఉపయోగించిన Text ని యూనీకోడ్‌లోనికి మార్చడానికి తగిన Tools ని కూడా అభివృద్ధి పరిచాను. వీటిని అందరికి అందుబాటులోకి తీసుకురావాలన్న తపనతోనే ఈ telugufonts.in
పురుషోత్త్ కుమార్ గుత్తుల